
అక్షర ఉదయమ్ – చీరాల
బాపట్ల జిల్లా చీరాల ఆర్వోబీ వంతెన వద్ద పట్టాలు దాటుతున్న సతీష్ అనే యువకుడిని ముజాపూర్ నుండి బెంగళూరుకు వెళుతున్న సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఢీ కొట్టింది. ప్రమాద ధాటికి సతీష్ బోగీల క్రింద పడిపోయాడు, దీంతో అధికారులు రైలును కొంతసేపు నిలిపివేసి తీవ్ర గాయాలతో రైలు బోగీలు కింద పడివున్న యువకుడని బయటికి తీసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
