పతాకాల వీరుడు లేళ్ల వెంకట రామారావు

 

అక్షర ఉదయమ్ – బాపట్ల

 

బాపట్ల మండలానికి చెందిన లేళ్ల వెంకట రామారావు 44వ నేషనల్ మాస్టర్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్- 2025 ఆళ్వార్ రాజస్థాన్ లో ఈ 6, 7, 8 తేదీలలో నిర్వహించిన అథ్లెటిక్స్ లో జావిలింగ్ త్రో లో బంగారు పతకం, డిస్కస్ త్రో, షార్ట్ ఫుట్ లో కాంస్య పతకాలు సాధించి, పతకాలను రాజస్థాన్ జీత్ కౌర్ చేతులు మీదుగా అందుకున్నారు. జాతీయ, అంతర్జాతీయ పోటీలలో పాల్గొని గోల్డ్ మెడల్స్ – 96. సిల్వర్ – 40, కాంస్య పథకాలు – 20 సాధించారు.