గుంటూరు జీజీహెచ్ లో ఇద్దరికి జీబీఎస్ తో చికిత్స

అక్షర ఉదయమ్ – గుంటూరు

గులియన్ బారే సిండ్రోమ్ (జీబీఎస్) ఉమ్మడి గుంటూరు జిల్లాని వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఉమ్మడి జిల్లాతో పాటూ అంబేడ్కర్ కోనసీమ జిల్లాకి చెందిన నాగవేణి అనే మహిళ జీబీఎస్ తో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న ఐదుగురిలో గుంటూరు నగరంలోని ఐపీ కాలనీకి చెందిన ఆశీర్వాదం, నెహ్రూనగర్ కు చెందిన షేక్. గౌర్జాన్ ఇద్దరు ఉన్నట్లు జీజీహెచ్ సూపరింటెండెంట్ కార్యాలయం ప్రకటించింది.