14-02-2025న తిరుమలలో దర్శనం చేసుకున్న మొత్తం యాత్రికులు: 64,527

అక్షర ఉదయమ్ – తిరుమల

14-02-2025న తిరుమలలో దర్శనం చేసుకున్న మొత్తం యాత్రికులు: 64,527
తలనీలాలు: 23,129
హుండీ కానుకలు : 3.70 కోట్లు
వెయిటింగ్ కంపార్ట్మెంట్లు: 10
సుమారు సర్వదర్శనం కోసం దర్శన్ సమయం (SSD టోకెన్లు లేకుండా): 8 గంటలు