ఎస్ఆర్ఎం యూనివర్సిటీ బస్సు దగ్ధం

అక్షర ఉదయమ్ – తుళ్లూరు

శుక్రవారం రాత్రి గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం నెక్కల్లు వద్ద ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి చెందిన బస్సు పూర్తిగా దగ్ధం.

బస్సులో 8 మంది ఉద్యోగులు విధులు ముగించుకొని తిరుగు ప్రయాణంలో ఉన్నారు

బస్సులో ఒక్కసారిగా వ్యాపించిన మంటలు, షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం అని అంచనా

ప్రవేట్ కాలేజ్ బస్సులు తూ తూ మంత్రంగా తనిఖీలు చేస్తున్న రవాణా శాఖ అధికారులు అని ఆరోపణలు

ఇటీవల బాపట్ల జిల్లాలో కూడా బస్సు దగ్ధం

ఆమరావతి రాజదానిలో బస్సు దగ్ధం పై రవాణా ఉన్నత అధికారుల యంత్రాగం సిరియస్.