అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాకి చిక్కిన పెద్ద పులులు

అక్షర ఉదయమ్ – వెల్దుర్తి

పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గొట్టిపాళ్ల నల్లమల్ల అటవీ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాకి చిక్కిన పెద్ద పులులు.
అటవీ శాఖ అధికారులు ప్రతి ఏటా పెద్ద పులుల గణాంకాల లెక్కల కోసం అడవుల్లో కెమెరాలు ఏర్పాటు చేస్తారు, అలా ఏర్పాటు చేసిన కెమెరాలలో వన్య ప్రాణుల తాగునీటి కోసం ఏర్పాటు చేసిన నిట్టి గుంతలు వద్ద రెండు పెద్ద పులి పిల్లలు ఆడుతూ సందడి చేశాయి ఆ సన్నివేశాలు ట్రాప్ కెమెరాలకు చిక్కాయి.