జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాల కేటాయింపు అంశంపై అసెంబ్లీలో ప్రశ్నలు

అక్షర ఉదయమ్ – అసెంబ్లీ ప్రతినిధి
– జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలపై ప్రశ్నలు అడిగిన కొణతాల, కాలవ శ్రీనివాసులు
– కొణతాల, కాలవ శ్రీనివాసుల ప్రశ్నకు సమాధానం ఇచ్చిన మంత్రి అనగాని
– జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు ఇచ్చే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది
– రేషన్‌కార్డు ఉన్న చోటే స్థలం ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నాం
– ఇళ్ళ స్థలాల కేటాయింపుపై క్యాబినెట్ సబ్ కమిటీ అధ్యయనం చేస్తోంది
– ఇళ్ళ స్థలాల కేటాయింపుపై కేబినెట్ సబ్ కమిటీ ప్రతిపాదనలు చేస్తోంది
– జర్నలిస్టులకు తక్కువ ధరకే స్థలాలు ఇవ్వడం సరికాదని సుప్రీంకోర్టు తెలిపింది
– ఇళ్ళ స్థలాలు ఎలా ఇవ్వాలనే అంశంపై సీఎం ఆదేశాలతో కసరత్తు చేస్తున్నాం
– గత ప్రభుత్వం జర్నలిస్టులను కూడా మోసం చేసింది
– ఇళ్ళ పట్టాలు ఇస్తామంటూ గత ప్రభుత్వం మోసం చేసింది
– జర్నలిస్టులపై భారం మోపేలా ఇళ్ల పట్టాల జీవోను ఇచ్చింది
– మంత్రి అనగాని సత్యప్రసాద్