ప్రధాని మోదీ మీడియా సమావేశం 

ప్రధాని మోదీ మీడియా సమావేశం 

 

 

భారత్ ఎన్నో విజయాలు సాధిస్తోంది.. మంగళ్‍యాన్, చంద్రయాన్ వంటి ప్రయోగాలు విజయవంతంగా నిర్వహించాం.

 

చంద్రుడిపై నీటి జాడ ఉందని తొలిసారి చంద్రయాన్ ద్వారా గుర్తించాం.. దక్షిణాసియా దేశాల కోసం ప్రత్యేక ఉపగ్రహం ప్రయోగించాం.

 

త్వరలో భారత వ్యోమగామి రోదసిలో పర్యటిస్తాడు. 2050 నాటికి చంద్రుడిపై భారతీయుడు అడుగు పెడతాడు.

 

ఉప గ్రహ ప్రయోగాలు భారత సాధికారతను పెంచుతాయి. భారత అభివృద్ధిలో ఉపగ్రహాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి.

– ప్రధాని మోదీ

 

– అక్షర ఉదయమ్ – ఢిల్లీ