కుక్కలు అరిచినట్టు సోషల్ మీడియాలో ఎవరూ అరవొద్దు
దేశానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఎవరూ పోస్టులు పెట్టొద్దు
ముఖ్యంగా సెలబ్రెటీలు, ఇన్ఫ్లుయెన్సర్లు సోషల్ మీడియాలో ఏది పడితే అది పెట్టొద్దు
ఎవరైనా దేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే చర్యలు తప్పవు
– ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్