వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు

వైద్యం కోసం వంశీకి మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు.
వంశీకి వెంటనే వైద్యం అందించాలని ఏపీ హైకోర్టు ఆదేశం.
ఆయూష్ ఆస్పత్రిలో వంశీని చేర్పించి వైద్యం అందించాలని ఆదేశం.
– “అక్షర ఉదయమ్” న్యూస్
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..