ఏపీ, తెలంగాణ మధ్య ముదురుతున్న బనకచర్ల వివాదం

ఏపీ, తెలంగాణ మధ్య ముదురుతున్న బనకచర్ల వివాదం

ప్రాజెక్టు విషయంలో తగ్గేదేలే అంటున్న ఏపీ ప్రభుత్వం.

బనకచర్లపై ఏ పోరాటానికైనా సిద్ధమంటున్న రేవంత్ సర్కార్.

నీటి హక్కుల కోసం ఏ పోరాటానికైనా సిద్ధమన్న ఉత్తమ్.

కేంద్రాన్ని సంప్రదిస్తున్న ఇరు రాష్ట్రాల నేతలు. ఢిల్లీ వెళ్లి ప్రజెంటేషన్ ఇచ్చొచ్చిన ఏపీ అధికారులు.

ప్రాజెక్టును ఆపాలంటూ కేంద్రానికి తెలంగాణ లేఖలు.

– “అక్షర ఉదయమ్” న్యూస్

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..