నూతన కమీషనర్ శ్రీనివాసులుకు శుభాకాంక్షలు తెలిపిన కూటమి నాయకులు

అక్షర ఉదయమ్ – పిడుగురాళ్ళ
పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ పురపాలక సంఘం నూతన కమీషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ఇరువూరి శ్రీనివాసులుకు మంగళవారం కూటమి పార్టీల నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. కమీషనర్ శ్రీనివాసులుకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో పిడుగురాళ్ళ పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు (గొంట్ల) పాండురంగ శ్రీనివాసరావు, జనసేన పార్టీ పిడుగురాళ్ళ మండల అధ్యక్షులు కామిశెట్టి రమేష్, జనసేన జిల్లా సంయుక్త కార్యదర్శి దూదేకుల ఖాసిం సైదా, జనసేన మండల ఉపాధ్యక్షుడు బయ్యవరం రమేష్, కార్యదర్శి ధీకొండ కిరణ్, జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు సలీం, మందా జెస్సి, పిడుగురాళ్ళ పట్టణ బిజెపి అధ్యక్షులు కేతావతు శ్రీనివాస నాయక్ తదితరులు ఉన్నారు.
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..