పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద స్వల్ప ఉద్రిక్తత
అక్షర ఉదయమ్ – నరసరావుపేట
నేడు యువత పోరు పేరుతో నిరసన ప్రదర్శనకు పిలుపు ఇచ్చిన వైసీపీ విద్యార్థి విభాగం
యువత పోరు కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ నేతలు గౌతమ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి.
కలెక్టర్ కార్యాలయం లోపలికి వెళ్లేందుకు 50 మందికి అనుమతి ఇచ్చిన పోలీసులు.
అందరిని కార్యాలయం లోపలికి పంపాలంటూ పోలీసులతో వైసీపీ శ్రేణుల వాగ్వాదం.
ఒక్కసారిగా పోలీసులపైకి దూసుకొచ్చిన వైసీపీ శ్రేణులు. కలెక్టర్ కార్యాలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం.
వైసీపీ శ్రేణులను నిలువరించేందుకు స్వల్ప లాఠీ చార్జి చేసిన
పోలీసులు.
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..