ఏపీ మద్యం కుంభకోణంపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి ట్వీట్

జగన్ రూ.3,500 కోట్ల మద్యం కుంభకోణం చేశారని మాణికం ఠాకూర్ ట్వీట్.
జగన్ మద్యం కుంభకోణం శాస్త్రీయ అవినీతి మోడల్.
జగన్ మద్యం కుంభకోణం, విదేశాల్లో పెట్టుబడులు, జగన్ కుట్ర కోణాలు.
200 మంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లను జగన్ క్యాష్ క్యారియర్లుగా వాడుకున్నారు.
తాడేపల్లి, అమరావతిలోని ఫ్లాట్లలో కరెన్సీని బాక్సుల్లో జగన్ దాచారు.
మద్యం డబ్బుతో లిక్కర్ ఫ్యాక్టరీలు నెలకొల్పేందుకు యత్నించారు.
కీలక వ్యక్తులు దుబాయ్, టాంజానియా, దక్షిణాఫ్రికాలో భేటీ ఆయ్యేవారని ట్వీట్.
https://x.com/manickamtagore/status/1936988409077146100?t=ZkyvvGP9ZxwKjTozuKXcQw&s=19

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..