విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

అక్షర ఉదయమ్ – విజయవాడ
ఆలయ మర్యాదలతో మంత్రికి ఘన స్వాగతం పలికిన దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ ఈఓ మరియు సిబ్బంది.
దర్శనానంతరం మంత్రి ఆనం కి వేద ఆశీర్వాదం ఇచ్చిన వేద పండితులు.

అమ్మవారి ఆలయంలో పెండింగ్‌లో ఉన్న మాస్టర్ ప్లాన్ పై అలాగే, కేంద్ర ప్రభుత్వ ప్రసాదం స్కీం పనుల పురోగతి పై, అలాగే పలు అభివృద్ధి పనులు పై కొనసాగుతున్న మంత్రి ఆనం సమీక్ష.
ఆలయ మౌలిక వసతుల అభివృద్ధిపై దృష్టిసారించిన మంత్రి ఆనం.

సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఎంపీ కేశినేని చిన్ని, దేవాదాయ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ వినయ్ చంద్, దేవాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్, ఈఓ శీనా నాయక్, ఇంజనీరింగ్ అధికారులు, సంబంధిత అధికారులు.
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..