బాపట్ల జిల్లా ఇంకొల్లు గంగవరం రోడ్డులో డాక్టర్ డీవీఆర్ సైనిక్ స్కూల్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్

బాపట్ల జిల్లా ఇంకొల్లు గంగవరం రోడ్డులో డాక్టర్ డీవీఆర్ సైనిక్ స్కూల్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్

మాజీ మంత్రి డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నూతనంగా నెలకొల్పిన డాక్టర్ డీవీఆర్ సైనిక్ స్కూల్

ముఖ్య అతిథిగా హాజరై డీవీఆర్ సైనిక్ స్కూల్ ను లాంఛనంగా ప్రారంభించిన మంత్రి లోకేష్

స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన దగ్గుబాటి చెంచురామయ్య, దగ్గుబాటి నీలమోహన్ విగ్రహాలను ఆవిష్కరించిన మంత్రి లోకేష్

సైనిక్ స్కూల్ ప్రధాన భవనంతో పాటు కంప్యూటర్ సైన్స్ ల్యాబ్, బాలబాలికల వసతి సముదాయం, క్యాంటీన్, మెస్ భవనాలను ప్రారంభించిన మంత్రి లోకేష్

సైనిక్ స్కూల్ సెక్రటరీ, కరస్పాండెంట్ హితేష్ చెంచురామ్ తో కలిసి ప్రారంభించిన మంత్రి నారా లోకేష్

కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, మంత్రులు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్

ముందుగా పాఠశాల ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు ఘనస్వాగతం పలికిన మాజీ మంత్రి డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఎంపీ పురందేశ్వరి, హితేష్ చెంచురామ్, పాఠశాల సిబ్బంది

అక్షర ఉదయమ్ – ఇంకొల్లు

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..