డిజిపిని మర్యాద పూర్వకంగా కలిసిన ఎమ్మెల్యేలు

– డిజిపిని కలిసిన ఎమ్మెల్యేలు యరపతినేని, జూలకంటి, భాష్యం

అక్షర ఉదయమ్ – నరసరావుపేట

పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలో “ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు, గుంటూరు రేంజ్ ఐజి సర్వశ్రేష్ఠ త్రిపాఠి, పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావులను” గురజాల శాసన సభ్యులు యరపతినేని శ్రీనివాసరావు, మాచర్ల శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి, పెదకూరపాడు శాసన సభ్యులు భాష్యం ప్రవీణ్, టిడిపి యువ నాయకులు యరపతినేని నిఖిల్ బుధవారం మర్యాద పూర్వకంగా కలిశారు.