ఆంధ్రప్రదేశ్ లో 14 మంది IAS అధికారులు బదిలీ

ఆంధ్రప్రదేశ్ లో 14 మంది IAS అధికారులు బదిలీ

 

 

మార్కాపురం జిల్లా జేసీ: పీ శ్రీనివాసులు

వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జాయింట్ సెక్రెటరీ: రోణంకి గోపాల కృష్ణ

సివిల్ సప్లైస్ డైరెక్టర్: శ్రీవాస్ నూపూర్ అజయ్ కుమార్

ప్రకాశం జేసీ: కల్పనా కుమారి

గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్: కే మయూర్ అశోక్

తుడా వైస్ చైర్మన్: ఆర్ గోవిందరావు

కడప జేసీ: నిధి మీనా

అనంతపురం జేసీ: విష్ణు చరణ్

అనకాపల్లి జేసీ: మల్లవరపు సూర్యతేజా

చిత్తూరు జేసీ: ఆదర్శ రాజేంద్రన్

GCC ఎండీ: S.S. శోభికా

విశాఖ జేసీ: గొబ్బిళ్ళ విద్యాధరీ

అన్నమయ్య జేసీ: శివ నారాయణ శర్మ

పల్నాడు జేసీ: సంజనా సింహా

అక్షర ఉదయమ్ – అమరావతి