పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంపై ఏసీబీ దాడులు
మూడు లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డిఆర్వో మురళి.
పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోనే లంచం తీసుకుంటూ చిక్కిన డిఆర్వో.
క్యాటరింగ్ చేసిన బిల్లులు మంజూరుకి లంచం అడిగిన మురళి.
26 లక్షల క్యాటరింగ్ బిల్లు మంజూరుకి లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీకి ఫిర్యాదు.
అక్షర ఉదయమ్ – నరసరావుపేట