రాష్ట్రపతి ప్రసంగం ప్రజల ఆత్మ విశ్వాసాన్ని ప్రతిబింబించింది

ఈయూతో భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం శుభ సూచికం.
ప్రపంచానికి భారత్ ఆశా కిరణం.. వికసిత్ భారత్ కోసం ఎంపీలు కృషి చేయాలి.
ఓ మహిళా ఆర్థిక మంత్రి 9వ సారి బడ్జెట్ ప్రవేశ పెట్టడం ఓ రికార్డ్.. ఇది భారత్కు గౌరవ ప్రదం.
అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా భారత్ దూసుకెళ్తోంది.
ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలకు పరిష్కారం లభిస్తోంది : ప్రధాని నరేంద్ర మోదీ
అక్షర ఉదయమ్ – ఢిల్లీ