అక్షర ఉదయమ్ – మైలవరం

ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన సందర్భంగా కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గ గ్రాడ్యుయేట్ల ఎన్నికల కుటమి అభ్యర్థి అబ్జర్వర్ గా డాక్టర్ ఉండవల్లి శ్రీదేవీ నియామకం అయ్యారు. ఈ మేరకు ఆమె ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ను శనివారం మైలవరంలోని నిమ్రా కళాశాలలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఇరువురు కొంతసేపు మాట్లాడారు.