యువతిని బెదిరించి రూ.11 లక్షలు స్వాహా

అక్షర ఉదయమ్ – నరసరావుపేట

పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగిని సాయి సత్య శ్రీ అనే యువతిని ఆన్లైన్లో బెదిరించి రూ.11 లక్షలు సైబర్ నేరగాళ్లు దోచుకున్నారు.

టూ టౌన్ సీఐ హైమారావు బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కొరియర్లో తనకు గంజాయి వచ్చిందని, తనను అరెస్టు చేయటానికి స్పెషల్ పోలీసులు వస్తున్నారని ఫోన్ కాల్ వచ్చిందని వివరించారు.

2వ రోజే తన అకౌంట్లో రూ.11 లక్షలు కనిపించలేదన్నారు.