ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభధ్రుల నియోజకవర్గ శాసనమండలి ఎన్నికలలో అఖండ మెజారిటీతో విజయం సాధించిన ఆలపాటి రాజేంద్రప్రసాద్

ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభధ్రుల నియోజకవర్గ శాసనమండలి ఎన్నికలలో అఖండ మెజారిటీతో విజయం సాధించిన ఆలపాటి రాజేంద్రప్రసాద్

28 టేబుళ్ళలో ఆఖరి రౌండ్(9వ) రౌండు నాటికి 2,41,544 ఓట్లు లెక్కింపు పూర్తి అయ్యే సమయానికి చెల్లుబాటు అయిన ఓట్లు 214,865,
చెల్లని ఓట్లు. 26,679

( తెలుగుదేశం పార్టీ )
అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ 1,45,057

(పిడిఎఫ్ )
అభ్యర్థి కే.ఎస్.లక్షణరావు 62,737

మొత్తం రౌండ్లు(9) కౌంటింగ్ ముగిసిన తరువాత 82,320 ఓట్లతో ఆలపాటి రాజా భారీ విజయం సాధించారు.

– అక్షర ఉదయమ్ న్యూస్