రాష్ట్రంలో రానున్న రెండు రోజులు రాయలసీమలో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు.
ఉష్ణోగ్రతలు 38°C-40°C మధ్య నమోదయ్యేందుకు అవకాశం...
స్థానిక సంస్థల్లో 28 ఖాళీలకు నేడు ఉప ఎన్నికలు
రాజీనామాలు, సభ్యుల మృతి కారణంగా స్థానిక సంస్థల్లో ఖాళీలు.
సత్యసాయి జిల్లా గాండ్లపెంట, రామగిరి ఎంపీపీ స్థానాలకు ఎన్నికలు.
ప.గో జిల్లా యలమంచిలి, అత్తిలి ఎంపీపీ స్థానాలకు...
చురుకుగా కదులుతున్న నైరుతి రుతు పవనాలు
అంచనా వేసిన సమయం కంటే ముందుగానే కేరళను తాకే అవకాశం.
అండమాన్ నికోబార్ దీవుల్లో పూర్తిగా విస్తరించిన నైరుతి రుతు పవనాలు.
ఈ నెల 27న కేరళ తీరాన్ని తాకుతాయని...
గురువారం (15-05-25) అల్లూరి సీతారామరాజు, పార్వతీపురంమన్యం, శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు...
రాష్ట్రంలో రానున్న రెండు రోజులు భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొనన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు.
బుధవారం(14-05-25) అల్లూరి సీతారామరాజు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, వైఎస్సార్, శ్రీసత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో...