కొత్తపాలెం వద్ద గుండ్లకమ్మపై వంతెన పనులు పరిశీలించిన చీఫ్ విప్ జీవీ

📰 Generate e-Paper Clip

కొత్తపాలెం వద్ద గుండ్లకమ్మపై వంతెన పనులు పరిశీలించిన చీఫ్ విప్ జీవీ

 

గుండ్లకమ్మపై రెండు వంతెనల పూర్తితో ప్రయాణకష్టాలకు చెక్.

ప్రకాశం జిల్లా.. రాయలసీమకు అనుసంధానం మరింత మెరుగు పడుతుంది.

ఫిబ్రవరి కల్లా నాగిరెడ్డిపల్లి – కొత్తపాలెం వంతెన పూర్తి.

జూన్ నాటికి గోపనకొండ – పువ్వాడ వంతెనలు పూర్తి.

రూ.2,605 కోట్లతో వినుకొండ – గుంటూరు రహదారి విస్తరణ.

నాలుగు వరసల రహదారి వినుకొండ అభివృద్ధికి కొత్త మలుపు.

పరిశ్రమల కోసం వినుకొండలో 150 ఎకరాలు గుర్తించి అభివృద్ధి చేస్తున్నాం.

– చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు

అక్షర ఉదయమ్ – వినుకొండ

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..