ఏపీ సీఎం చంద్రబాబు సహా వీఐపీలు ప్రయాణించే హెలికాప్టర్ సామర్ధ్యంపై అధ్యయనానికి కమిటీ.

ప్రస్తుత హెలికాప్టర్ పని తీరు, ప్రత్యామ్నాయ మోడల్స్ పై సిఫార్సులు చేయాలని కమిటీకి మార్గదర్శకాలు.
GAD పొలిటికల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా చైర్మన్ గా ఆర్థిక శాఖ కార్యదర్శి, ఇంటెలిజెన్స్ ADG, DGCA, AP ఏవియేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ MDలు సభ్యులుగా కమిటీ.
రెండు నెలల్లో సిఫార్సులు అందించాలని కమిటీకి ఆదేశం.
– “అక్షర ఉదయమ్” న్యూస్