సచివాలయం నుంచి మంత్రి సత్యకుమార్ వీడియో కాన్ఫరెన్స్

సచివాలయం నుంచి మంత్రి సత్యకుమార్ వీడియో కాన్ఫరెన్స్

రాష్ట్ర బడ్జెట్‍లో ఆరోగ్య రంగానికి అధిక నిధులు.

మందులు, సౌకర్యాల కొరత తీర్చి సిబ్బంది నియామకాలను చేపట్టాలి.

ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు ప్రణాళికలు.

ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలే లక్ష్యం.

అవినీతిని సహించేది లేదు.. ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు.
– మంత్రి సత్యకుమార్

– “అక్షర ఉదయమ్” న్యూస్

 

Stay Updated with Every Breaking News

– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి – Play Store https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.

“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..