ఢిల్లీ ఏపీ భవన్‍లో ఆక్రమణల తొలగింపుపై చంద్రబాబు ఆరా

ఢిల్లీ ఏపీ భవన్‍లో ఆక్రమణల తొలగింపుపై చంద్రబాబు ఆరా

 

ఏపీ భవన్ అధికారులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు.

 

రాష్ట్ర విభజనతో ఏపీ భవన్ స్థలాన్ని పంచుకున్న ఇరు రాష్ట్రాలు.

 

ఈ ప్రాంతంలో కొత్త భవనం నిర్మించేందుకు ఏపీ చర్యలు.

 

ఏపీ భవన్ ప్రాంగణంలో 0.37 ఎకరాల్లో ఆక్రమణలు గుర్తింపు.

 

ఆక్రమణల తొలగింపు చర్యలను సీఎంకు వివరించిన అధికారులు.

 

రెండు ప్రార్థనా మందిరాలు కూడా తొలగించాల్సి ఉందన్న అధికారులు.

 

ప్రజల మనోభావాలు దెబ్బతినే చర్యలు తీసుకోవద్దన్న సీఎం.

 

– “అక్షర ఉదయమ్” న్యూస్

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

Play Store https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..