ఏపీలో సినిమా హాళ్ల నిర్వహణపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు

ఏపీలో సినిమా హాళ్ల నిర్వహణపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు

 

సినిమాటోగ్రఫీ మంత్రికి కీలక ఆదేశాలు జారీ చేసిన డిప్యూటీ సీఎం.

థియేటర్లలో ఆహార పానీయాల నాణ్యత, ధరలపై నియంత్రణకు చర్యలు.

సినిమా హాళ్ల నిర్వహణ పకడ్బందీగా ఉండాలి.. నా సినిమా అయినా సరే టికెట్ ధరల పెంపు కావాలంటే ఫిలిం ఛాంబర్ ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించాలి.

రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తుంది.

సినిమా హాళ్ల బంద్ వెనుక ఉన్న శక్తులేమిటో విచారించాలి.

ఈ అవాంఛనీయ పరిస్థితికి కారకుల్లో జనసేన తరపు వాళ్ళు ఉన్నా చర్యలకు వెనుకాడవద్దు.

– ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌

అక్షర ఉదయమ్ – అమరావతి

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..