మీడియాతో మంత్రి నారా లోకేశ్ చిట్‍చాట్..

మీడియాతో మంత్రి నారా లోకేశ్ చిట్‍చాట్..

ముఖ్యమంత్రి పదవికి అంత తొందరేముంది..?

తదుపరి సీఎం మీరేగా..?” అన్న మీడియా ప్రశ్నకు లోకేశ్ సమాధానం.

చంద్రబాబు యంగ్ అండ్ డైనమిక్ నాయకులు.. ఆయన ఇంకా యువ నాయకుడే.

దేశానికి మోదీ, రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం చాలా అవసరం.. ప్రజలకు సేవ చేసేందుకు పదవితో సంబంధం లేదు.

అధికారంలోకి వచ్చాం కాబట్టి అంతా బాగుందనే భావన సరికాదు.. క్షేత్ర స్థాయిలో ప్రజల వద్దకు వెళ్తేనే వాస్తవాలు తెలుస్తున్నాయి.

వీరయ్య చౌదరికి నివాళులు అర్పించేందుకు వెళ్తే.. పొగాకు రైతుల సమస్యలు తెలిశాయి.

వెంటనే అధికారులను, మంత్రుల బృందాన్ని అప్రమత్తం చేశాం. పార్టీకి నిరంతరం ఫీడ్‍బ్యాక్ అవసరం అనటానికి ఇదో ఉదాహరణ.

కింది స్థాయి అభిప్రాయాలపై నిరంతరం చర్చ జరగాలి.. పార్టీ బలంగా ఉండాలి.. సంస్థాగతంగా బాగుండాలి.
– మంత్రి నారా లోకేశ్

అక్షర ఉదయమ్ – కడప

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..