అక్షర ఉదయమ్ – అమరావతి
రాష్ట్రంలోని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని బుధవారం వెలగపూడి సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిసిన ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు షేక్ అబ్దుల్ రజాక్ వినతి పత్రాన్ని అందజేశారు.