మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టు
మాజీ మంత్రి, వైకాపా నేత జోగి రమేష్ ను అరెస్టు చేశారు.
నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ పై ఆరోపణలు ఉన్నాయి.
ఆయన ప్రోద్బలంతోనే నకిలీ మద్యం తయారు చేసినట్లు ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్ధనరావు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు.
ఈ నేపథ్యంలోనే జోగి రమేష్ ఇంటికి పోలీసులు వెళ్లి అరెస్టు చేశారు.
అక్షర ఉదయమ్ – విజయవాడ
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
Short News App: https://play.google.com/store/apps/details?id=com.aksharaudayam.app
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..
ఈ-పేపర్ కోసం www.epaper.aksharaudayam.in నీ సందర్శించండి.