“మహానాడు”లో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ప్రసంగం హైలైట్స్

మహానాడు“లో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ప్రసంగం హైలైట్స్

 

– టీడీపీ అంటేనే పేదల పార్టీ.

– 6 శాసనాలను నేను ఇవాళ ప్రతిపాదిస్తున్నాను..
– ( 1. తెలుగుజాతి విశ్వఖ్యాతి, 2. యువగళం, 3. స్త్రీ శక్తి, 4. పేదల సేవల్లో సోషల్‌ రీఇంజనీరింగ్‌, 5. అన్నదాతకు అండగా, 6. కార్యకర్తే అధినేత )

– తెలుగు జాతి కోసం పుట్టిన ఏకైక పార్టీ టీడీపీ.

– సమాజంలో మహిళలను చులకనగా చూసే పరిస్థితి మారిపోవాలి.

– తెలుగు జాతి కోసం పుట్టిన ఏకైక పార్టీ టీడీపీ.. మనకు అధికారం కొత్త కాదు.. ప్రతిపక్షం కొత్త కాదు.

– మారుతున్న కాలానికి తగినట్లుగా పార్టీ కూడా మారాలి.

– 58 మంది మొదటి సారిగా గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు.

– మెగా డీఎస్సీ ద్వారా 16347 మంది కొత్త ఉపాధ్యాయులు రాబోతున్నారు.

– గత ప్రభుత్వంలో అసెంబ్లీ సాక్షిగా తల్లులను అవమానించారు. పేదరికం లేని సమాజం టీడీపీ లక్ష్యం.

– ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్

అక్షర ఉదయమ్ – కడప

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..