పిడుగురాళ్ళ మున్సిపాలిటీ నూతన కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ఇరువూరి శ్రీనివాసులు

అక్షర ఉదయమ్ – పిడుగురాళ్ళ
పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ పట్టణ పురపాలక సంఘం నూతన కమిషనర్ గా ఇరువూరి శ్రీనివాసులు బాధ్యతలు స్వీకరించారు. గిద్దలూరు మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 గా పని చేసిన ఆయన బదిలీపై పిడుగురాళ్ళ మున్సిపాలిటీకి వచ్చారు.
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..