ఏపీలోని విద్యుత్ సంస్థల్లో సమ్మెలు నిషేధిస్తూ ఉత్తర్వులు
– 6 నెలల పాటు ఎటువంటి సమ్మెలు చేయటానికి వీలు లేదు

అక్షర ఉదయమ్ – అమరావతి
ఏపీలోని విద్యుత్ సంస్థల్లో సమ్మెలు నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ట్రాన్స్ కో, జెన్ కో, డిస్కంలలో 6 నెలల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది. ఏపీ అత్యవసర సేవల నిర్వహణ చట్టం (ఎస్మా) 1971 ప్రకారం ఈ నెల 10వ తేదీ నుంచే ఈ ఆదేశాలు అమల్లోకి వచ్చినట్లు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ పేర్కొన్నారు.
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..