జమ్మూ ఎయిర్‌పోర్టును టార్గెట్ చేసిన పాకిస్తాన్

జమ్మూ ఎయిర్‌పోర్టును టార్గెట్ చేసిన పాకిస్తాన్

జమ్మూ టార్గెట్‌గా పాకిస్తాన్ డ్రోన్ దాడులు.

జమ్మూలోని వివిధ ప్రాంతాల్లో పాక్ డ్రోన్ దాడులు.

పలు చోట్ల పాక్ డ్రోన్లను కూల్చేసిన భారత సైన్యం.. జమ్మూ ఎయిర్‌పోర్టుపై 8 మిసైళ్లను ప్రయోగించిన పాక్.

పాకిస్తాన్ ప్రయోగించిన 8 క్షిపణులను S-400 మిసైల్ సిస్టమ్‌తో ధ్వంసం చేసిన భారత్.

సరిహద్దులో ఇరువైపులా భారీగా మోహరిస్తున్న బలగాలు.

రాత్రికి పంజాబ్, రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో పాక్ దాడులు చేయొచ్చని అంచనా వేస్తోన్న భారత్.

– “అక్షర ఉదయమ్” న్యూస్