ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

అక్షర ఉదయమ్ – న్యూఢిల్లీ

ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

ఆశ, ఉత్సాహాలతో ముడిపడి ఉన్న ప్రత్యేక పండుగ ఉగాది

ఈ కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితాల్లో.. ఆనందం, శ్రేయస్సు, విజయాలను తీసుకురావాలి

సంతోషం, సామరస్యాల స్ఫూర్తి వృద్ధి చెందుతూ.. మరింతగా వర్ధిల్లుతుందని ఆకాంక్షిస్తున్నా
– మోదీ