వినుకొండ ఆర్టీసీ బస్టాండ్ వద్ద తొక్కిసలాట

వినుకొండ ఆర్టీసీ బస్టాండ్ వద్ద తొక్కిసలాట

 

బస్సు ఎక్కే సమయంలో రద్దీ ఎక్కువగా ఉండటంతో తొక్కిసలాట.. నలుగురికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు.

వినుకొండ – విజయవాడ బస్సు ఎక్కే సమయంలో ఘటన.

సంక్రాంతి పండుగ సెలవులు ముగియడంతో పెరిగిన ప్రయాణికుల రద్దీ.

ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా అదనపు బస్సులు లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని పలువురు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అక్షర ఉదయమ్ – వినుకొండ