తెలంగాణ రాజ్ భవన్ లో చోరీ

తెలంగాణ రాజ్ భవన్ లో చోరీ

రాజ్ భవన్ లో హార్డ్ డిస్క్ లు మాయం..

రాజ్ భవన్ సుధర్మ భవన్ లో 4 హార్డ్ డిస్క్ లు చోరీ..

మొదటి అంతస్తులో రూం నుంచి హార్డ్ డిస్క్ లు అపహరణ.

సీసీ పుటేజ్ లో గుర్తించిన సిబ్బంది.. పోలీసులకు ఫిర్యాదు చేసిన రాజ్ భవన్ సిబ్బంది.

ఈనెల 13వ తేది రాత్రి చోరీ జరిగినట్లు నిర్ధారణ..

హెల్మెట్ ధరించి కంప్యూటర్ రూమ్ లోకి వెళ్లిన వ్యక్తి.

హార్డ్ డిస్క్ ల్లో రాజ్ భవన్ వ్యవహారాలు, కీలకమైన రిపోర్డులు, ఫైల్స్.

చోరీకి పాల్పడింది అక్కడ పని చేసే శ్రీనివాస్ గా గుర్తింపు.

అరెస్టు చేసి రిమాండుకు తరలించిన పోలీసులు.

విచారణలో వెలుగులోకి మరిన్ని కీలక విషయాలు.

రాజ్ భవన్ లో పని చేసే మహిళ ఫొటోలను మార్ఫింగ్ చేసిన శ్రీనివాస్.

దీంతో గతంలో సస్పెండ్ అయిన శ్రీనివాస్, అరెస్ట్.. బెయిల్ పై వచ్చి మార్ఫింగ్ ఫొటోల హార్డ్ డిస్క్ ఎత్తుకెళ్లిన శ్రీనివాస్.

 

అక్షర ఉదయమ్ – హైదరాబాద్

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..