డిప్యూటీ తహసీల్దార్ల బదిలీలు

పల్నాడు జిల్లాలో పలువురు డిప్యూటీ తహసీల్దార్లు బదిలీలు అయ్యారు. జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు డీటీలకు జిల్లాలో అంతర్గత బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
టి.కొండారెడ్డిని నకరికల్లుకు,
అరుణదేవిని బెల్లంకొండకు,
షేక్.సాల్మన్ ను నాదెండ్లకు,
ఎస్.శ్యామలతను పెదకూరపాడుకు,
కె.శ్రీనివాసరావును నరసరావుపేటకు,
బి.సుబ్బారావును శావల్యాపురంకు,
పి.తులసీరామ్ ను నూజెండ్లకు,
జి.వెంకట రమణను రెంటచింతలకు,
పి.బ్రహ్మయ్యను దాచేపల్లికి,
కె.రాజశేఖర్ నాయక్ వెల్దుర్తికి,
పి.వెంకటరెడ్డి రొంపిచర్లకు,
కె.బాలవెంకటేష్ ముప్పాళ్లకు,
ఎన్.అనురాధను యడ్లపాడుకు,
షేక్. బాషాను మాచర్లకు,
ఎం.రాజాను అమరావతికి,
పి. శ్రీనివాసరావును నరసరావుపేటకు,
సిహెచ్.లక్ష్మీప్రసాద్ ను సత్తెనపల్లికి,
పి.నరసయ్యను బొల్లాపల్లికి,
ఐ.ఫణీంద్రను గురజాల ఆర్డీవో కార్యాలయానికి,
జి.విద్యాసాగర్ ను కారంపూడికి బదిలీ చేస్తూ కలెక్టరేట్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.
అక్షర ఉదయమ్ – పల్నాడు
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..