
అక్షర ఉదయమ్ – అనంతపురం
అనంతపురం పిటిసి గ్రౌండ్స్ లో 43వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాస్టర్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ 2024-25 పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని ఐఎమ్ఐ ప్రెసిడెంట్ డాక్టర్ కొండయ్య, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ సుధాకర్ బాబు, ప్రెసిడెంట్ లక్ష్మీపతి రాజు ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 30 – 100 ఏళ్ల వయస్సు గల క్రీడాకారులు పాల్గొన్నారు.
