
అక్షర ఉదయమ్ – గుంటూరు
గుంటూరు జిల్లాలో ఎమ్మెల్సీ కోడ్ అమలులో ఉన్నందున జిల్లా పోలీస్ కార్యాలయంలో రేపు(10.02.2025) నిర్వహించే “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం”ను రద్దు చేస్తున్నట్లు గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ ఐపిఎస్ గారు తెలిపారు. కావున జిల్లా పోలీస్ కార్యాలయంలో అర్జీలు ఇవ్వదలచుకున్న ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.