ఏపీలో 38 కి పెరుగనున్న ఎంపీల సంఖ్య

    చీఫ్ ఎడిటర్ | రాష్ట్ర ప్రధాన కార్యాలయం

    Date:

    📰 Generate e-Paper Clip

    ఏపీలో 38 కి పెరుగనున్న ఎంపీల సంఖ్య

    11 నుంచి 16 కు పెరుగనున్న రాజ్యసభ స్థానాలు

     

    • 2026 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఇప్పుడు ఉన్న ఎంపీలు 25 నుండి 38 కి పెరుగుతున్నాయి.
    • అలాగే రాజ్యసభ స్థానాలు 11నుండి 16 కు పెరుగనున్నాయి.
    • ఆంధ్రప్రదేశ్ లో మొత్తం ఎంపీలు 54 మందికి పెరుగుతారు.
    • ప్రతి జిల్లాలోని నియోజకవర్గంలో భారీ మార్పులు ఉండబోతున్నాయి.
    • 5000 మంది రాజకీయ నాయకులు (ఎంపీలు, ఎమ్మెల్యేల) పై పెండింగ్ లో ఉన్న కేసుల పై ముందుగా విచారించి శిక్ష అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు.
    • రెండు సంవత్సరాల పైబడి శిక్ష పడిన వాళ్ళు రాజకీయంగా పోటీ చేయడానికి పనికిరారు.
    • 2027 or 2028 జెమిలీ ఎలక్షన్ లు పెట్టే యోచనలలో కేంద్రప్రభుత్వం.
    • భారత్ లో ప్రవేశించాలంటే వీసా తప్పనిసరి చేయబడుతున్న కేంద్ర ప్రభుత్వం కొత్త బిల్లుకు శ్రీకారం.

    కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు చరిత్రత్మకంగా మారబోతున్నాయి.

     

    – అక్షర ఉదయమ్ న్యూస్

    Share post:

    Subscribe

    spot_imgspot_img

    Popular

    More like this
    Related

    చంద్రబాబు అంటేనే అభివృద్ధి, సంక్షేమం : పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పణితి రవికుమార్

      అక్షర ఉదయమ్ - పిడుగురాళ్ళ   రాష్ట్ర అభివృద్ధిని, ప్రజల సంక్షేమాన్ని పరమావధిగా భావించే...

    వాట్సాప్‌ లింక్‌తో రైతుకు రూ.16.82 లక్షల టోకరా – పిడుగురాళ్ళ మండలం బ్రాహ్మణపల్లిలో ఘటన

    వాట్సాప్‌ లింక్‌తో రైతుకు రూ.16.82 లక్షల టోకరా పిడుగురాళ్ళ మండలం బ్రాహ్మణపల్లిలో...

    ఆంధ్రాపై అర్నబ్ పంజా – పలు ప్రాంతాల్లో గరిష్ఠ వర్షపాతాలు నమోదు

    ఆంధ్రాపై అర్నబ్ పంజా  పలు ప్రాంతాల్లో గరిష్ఠ వర్ష పాతాలు నమోదు     అక్షర...