నేడు ఏపీ కేబినెట్‌ సమావేశం

📰 Generate e-Paper Clip

నేడు ఏపీ కేబినెట్‌ సమావేశం

సబ్‌ కమిటీ సిఫార్సులకు ఆమోదం తెలపనున్న కేబినెట్‌

అమరావతి రీ-లాంచ్‌ ప్రాజెక్టులతో పాటు పలు పరిశ్రమలకు స్థలాల కేటాయింపుపై చర్చ

సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు భేటీ

మోదీకి ధన్యవాదాలు తెలపనున్న కేబినెట్‌

47వ సీఆర్డీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం

తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ కార్యక్రమాలపై చర్చ

దేశ సరిహద్దులో యుద్ధ వాతావరణంపై సమాలోచనలు

తీర ప్రాంత భద్రతపై ప్రత్యేకంగా చర్చించనున్న కేబినెట్