భారత్‌పై మరోసారి దాడులకు తెగబడ్డ పాకిస్థాన్

???? Big Breaking News ????

భారత్‌పై మరోసారి దాడులకు తెగబడ్డ పాకిస్థాన్

జమ్మూకశ్మీర్ లో విచక్షణారక్షితంగా పాక్ దాడులు.

జమ్మూలోని వైమానిక స్థావరంపై పాకిస్తాన్ దాడి.

జమ్మూ విమానాశ్రయ పరిసరాల్లో భారీగా ఫైరింగ్.

జమ్మూ నగరం మొత్తం బ్లాక్ అవుట్. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని హెచ్చరిక.

జమ్మూలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు.. జమ్మూలో విద్యుత్ నిలిపేసిన అధికార యంత్రాంగం.

– “అక్షర ఉదయమ్” న్యూస్