ఏరోస్పేస్ & డిఫెన్స్ పాలసీ 4.0 (2025-2030)పై సమీక్ష

సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష

ఏరోస్పేస్ & డిఫెన్స్ పాలసీ 4.0 (2025-2030)పై సమీక్ష

సమీక్షలో పాల్గొన్న మంత్రులు భరత్, కొండపల్లి శ్రీనివాస్.

వచ్చే ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం.

క్లస్టర్ల వారీగా ఏపీలోని వివిధ ప్రాంతాల్లో ఏరోస్పేస్, డిఫెన్స్ పరిశ్రమల ఏర్పాటుకు ప్రణాళికలు.

ఈ రంగంలో ఇప్పటికే ఏపీలో రూ.22 వేల కోట్ల పెట్టుబడులు.

రాష్ట్రంలో రూ.22 వేల కోట్ల పెట్టుబడులు పెట్టిన 23 సంస్థలు.

అక్షర ఉదయమ్ – అమరావతి

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..