కాసేపట్లో మాజీ మంత్రి అంబటి రాంబాబును అరెస్ట్‌ చేయనున్న పోలీసులు..?

కాసేపట్లో మాజీ మంత్రి అంబటి రాంబాబును అరెస్ట్‌ చేయనున్న పోలీసులు..?

అక్షర ఉదయమ్ – గుంటూరు

అంబటి ఇంటి వద్ద కొనసాగుతున్న ఉద్రిక్తత.

అంబటి రాంబాబు ఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీసులు.

అంబటి ఇంటికి ప్రత్యేక వాహనంతో వచ్చిన పోలీసులు.