అక్షర ఉదయమ్ – అమరావతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన డీజీపీగా బాధ్యతలు చేపట్టిన హరీష్ కుమార్ గుప్తాని గురజాల శాసన సభ్యులు యరపతినేని శ్రీనివాసరావు, టిడిపి యువ నాయకులు యరపతినేని నిఖిల్ మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.