ఒంటిమిట్టలో భక్తులకు అందుబాటులో విశ్రాంతి గృహం

అక్షర ఉదయమ్ – ఒంటిమిట్ట

 

ఒంటిమిట్ట కోదండ రాముడిని దర్శించుకోవడానికి వివిధ రాష్ట్రాల నుండి వచ్చే భక్తులకు విశ్రాంతి గృహాన్ని అందుబాటులో ఉంచామని ఆలయ అధికారులు తెలిపారు. స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులు కాసేపు విశ్రాంతి,  విశ్రాంతి గృహంలో తీసుకోవచ్చని వారు తెలిపారు. అన్ని వసతులు ఉన్నాయని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.