మీడియా అక్రిడేషన్లపై మంత్రి వర్గ ఉప సంఘం ఏర్పాటు

ముగ్గురు మంత్రులతో క్యాబినెట్ సబ్ కమిటీ
మంత్రులు పార్థసారధి, కందుల దుర్గేష్ సభ్యులుగా ఉప సంఘం.

ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా, ఇతర మీడియా సంస్థలకు సంబంధించి మీడియా అక్రిడేషన్ పై నివేదిక ఇవ్వనున్న మంత్రి వర్గ ఉప సంఘం.
క్యాబినెట్ సబ్ కమిటీ నియమించిన వేళ, అక్రిడేషన్ సంబంధించిన విధి, విధానాలు రూపొందించడానికి సమయం పట్టే క్రమంలో మరో మూడు నెలలు అక్రిడిటేషన్ కార్డులు పెంచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం.
– “అక్షర ఉదయమ్” న్యూస్
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..